సెక్స్ రాకెట్: పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టులు (పిక్చర్స్)

చెన్నై/హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నైలో నగర పోలీసులు నలుగురు జూనియర్ ఆర్టిస్టులను వ్యభిచార కూపం నుండి రక్షించారు.

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార ముఠాను నడుపుతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పలువురిని అరెస్టు చేయడంతో పాటు నలుగురు జూనియర్ ఆర్టిస్టులను రక్షించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులోని అల్వాల్ ప్రాంతంలో పోలీసులు ఓ వ్యభిచార ముఠాను రట్టు చేసినట్లుగా తెలుస్తోంది. నలుగురు యువకులు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు.

ఆర్టిస్ట్ 1

ఆర్టిస్ట్ 1

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రాంతంలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

ఆర్టిస్ట్ 2

ఆర్టిస్ట్ 2

చెన్నైలోని ఓ ప్రాంతంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసు అధికారులు సదరు మసాజ్ సెంటర్ పైన దాడులు నిర్వహించారు.

ఆర్టిస్ట్ 3

ఆర్టిస్ట్ 3

ఈ దాడిలో పోలీసులు నలుగురు జూనియర్ ఆర్టిస్టులను రక్షించారు. పోలీసులు రక్షించిన నలుగురు జూనియర్ ఆర్టిస్టులు కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న వేషాల్లో కనిపించారు.

ఆర్టిస్ట్ 4

ఆర్టిస్ట్ 4

సినిమాల పైన ఆసక్తితో సదరు జూనియర్ ఆర్టిస్టులు పలు ప్రకటనలు చూసి వచ్చారు. మరికొందరు ఇంటి నుండి పారిపోయి వచ్చారు. ఈ వ్యభిచార కూపంలో చిక్కుకుపోయారు.

అర్టిస్ట్ 5

అర్టిస్ట్ 5

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టు ముందు ప్రవేశ పెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+