పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీస్ ట్రైనీ (పీఆర్/ రాజభాష) పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 15 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 21
పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీస్ ట్రైనీ (పీఆర్/ రాజభాష)
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2018

POSOCO recruitment 2018 apply for 21 Various Vacancies

విద్యార్హతలు:
-> ఎగ్జిక్యూటివ్ ట్రైనీ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ ఎంబీఏ హెచ్ ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ సోషల్ వర్క్

అసిస్టెంట్ ఆఫీస్ ట్రైనీ (పీఆర్) : పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ డిప్లొమా/ పబ్లిక్ రిలేషన్స్/ జర్నలిజం

->అసిస్టెంట్ ఆఫీస్ ట్రైనీ (రాజభాష) : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ ఇంగ్లీష్ సబ్జెక్టుగా హిందీలో మాస్టర్ డిగ్రీ

వయస్సు: 31 జూలై 2018, నాటికి 28 ఏళ్లు

వేతనం :
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ : నెలకు రూ. 60000 - 180000/-
అసిస్టెంట్ ఆఫీస్ ట్రైనీ (పీఆర్/ రాజభాష) : నెలకు రూ. 24500/-

దరఖాస్తు ఫీజు
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు : ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 500/-

ఎంపిక విధానం : యూజీసీ నెట్ 2018 ఆధారంగా, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు
ఆన్‌లైన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 16 ఆగష్టు 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 15సెప్టెంబర్ 2018

మరిన్ని వివరాలకు

Link : https://goo.gl/gnr1q2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+