ఇంజనీరింగ్ చేసిన ప్రియుడు ప్రియురాలితో ఎంజాయ్, ఫ్రెండ్స్ తో కూడా ?

చెన్నై/సేలం: యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన యువతి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంది. యువతి, యువకుడికి సోషల్ మీడియాలోనే పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ డేటింగ్ చేశారు. డేటింగ్ చేసే సమయంలో ప్రియురాలి నగ్న వీడియోలను రహస్యంగా వీడియోలు తీసిన ప్రియుడు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి చేతులు దులుపేసుకున్నాడు.

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చెయ్యాలని ఆశగా ఎదురు చూస్తున్న ప్రియురాలితో సరసాలాడుతున్న వీడియోను బయటపెడుతానని బెదిరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ కుమార్ (32) అనే యవకుడు తమిళనాడులోని సేలం జిల్లాలోని అత్తూరు సమీపంలోని మంచిని గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సురేష్ కుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

boyfriend who posted personal videos

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సురేష్ కుమార్ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన 23 ఏళ్ల గ్రాడ్యుయేట్ అమ్మాయితో సురేష్ కుమార్ కు పరిచయం అయ్యింది. తరువాత సురేష్ కుమార్, చెన్నై సుందరి నిత్యం సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటూ కొంతకాలం గడిపారు.

రానురాను సురేష్ కుమార్, చెన్నై యువతిల స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ గత నాలుగు నెలలుగా కలుసుకుంటూ డేటింగ్ చేస్తున్నారు. ప్రియుడు సురేష్ కుమార్ మాయటమాటలు నమ్మిన చెన్నై యువతి అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లడం మొదలుపెట్టింది. పిలిచినచోటకు ప్రతిసారి వస్తున్న ప్రియురాలి చేతకానితనాన్ని ఆసరాగా తీసుకున్న సురేష్ కుమార్ అతని ప్రేమను పక్కన పెట్టాడు.

సురేశ్ కుమార్ తన ప్రియురాలితో ఏకాంతంగా ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో, సరదాగా గడుపుతున్న సమయంలో ఆమెకు తెలియకుండా సీక్రేట్ గా సెల్‌ఫోన్‌లో ఆమె నగ్న వీడియోలు తీశాడు. ఇంతలో సురేష్ కుమార్, అతని ప్రియురాలికి అభిప్రాయభేదాల వచ్చాయి. ఇదే కారణంతో ప్రేమికులు ఇద్దరూ విడిపోయారు. సురేశ్‌కుమార్‌ తనతో ఫోన్‌లో మాట్లాడాలని మాజీ ప్రియురాలిని వేధించడం మొదలుపెట్టాడు.

boyfriend who posted personal videos

నువ్వు నాకు పడక సుఖం ఇవ్వాలని, నువ్వు నాతోనే ఉండాలని సురేష్ కుమార్ అతని ప్రియురాలి మీద ఒత్తిడి చేశాడు. తనతోనే కాకుండా తన స్నేహితులతో కూడా నువ్వు వీడియో కాల్ లో మాట్లాడాలని, వారితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని ప్రియురాలిని సురేష్ కుమార్ బలవంతం చేస్తున్నాడు. అయితే డిగ్రీ చదివిన ఆ యువతి మాత్రం సురేష్ కుమార్ తో పాటు అతని స్నేహితులతో మాట్లాడకూడదని డిసైడ్ అయ్యింది. ఫ్రెండ్స్ తో సరసాలు ఆడాలని చెప్పిన సురేష్ కుమార్ కు అతని ప్రియరాలు పూర్తిగా దూరం అయ్యింది.

దీంతో కోపోద్రిక్తుడైన సురేశ్‌కుమార్ సెల్‌ఫోన్‌లో ఇద్దరు నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో, సరదాగా గడిపిన వీడియోలను యువతి కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపి సోషల్ మీడియాలో ప్రచురిస్తానని మాజీ ప్రియురాలిని బెదిరించడం మొదలుపెట్టాడు. అయినా కూడా సురేష్ కుమార్ బెదిరింపులకు అతని ప్రియురాలు ఏమాత్రం భయపడలేదని తెలిసింది.

చెన్నై ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సురేష్ కుమార్ చేతులు దులుపుకున్నాడు. తన కోరికలను తీర్చకపోయినా, తన స్నేహితులతో మాట్లాడకపోయినా నిన్ను చంపేస్తానని సురేష్ కుమార్ అతని ప్రియురాలిని బెదిరించాడు. షాక్‌కు గురైన యువతి అత్తూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సురేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+