ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: పవర్ గ్రిడ్ రిక్రూట్‌మెంట్-2017
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల కోసం అర్హత గల అభ్యర్థులు మార్చి 31, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
గేట్-2017 ఆధారంగా తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకై పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 31, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
ఉద్యోగ ప్రాంతం: ఇండియా వ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి గడువు: మార్చి31, 2017

మొత్తం పోస్టులు:152
విద్యార్హత: అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయసు పరిమితి: డిసెంబర్ 31, 2016నాటికి 28ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు/ఎక్స్ సర్వీస్ మెన్ కు ఎలాంటి రుసుం లేదు.
దరఖాస్తుల స్వీకరణ తేదీ: మార్చి 09/03/2017
దరఖాస్తుల గడువు ముగింపు తేదీ: 31/03/2017












Click it and Unblock the Notifications