భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!

మైసూరు/బెంగళూరు: భర్త ఇంటిలో లేని సమయంలో వివాహిత మహిళ ఇంటికి వెళ్లి ఆమెతో రాసలీలు జరుపుతున్న రాజకీయ నాయకుడుని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా మీడియా, పోలీసులకు పట్టించిన సంఘటన కర్ణాటకలోని రాచనగరి మైసూరు నగరంలో జరిగింది.

టీ. నరసీపుర ఏపీఎంపీ సభ్యుడు ప్రభాకర్ అనే రాజకీయ నాయకుడిని మైసూరు నగరంలోని ఆవులహళ్ళి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మైసూరు నగరంలోని అవులహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా కాలనీలో నివాసం ఉంటున్న బాధితుడు శివకుమార్ అలియాస్ శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఆమె ఓ నాయకురాలు !

ఆమె ఓ నాయకురాలు !

జనతా కాలనీలో శివకుమార్ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. శివకుమార్ భార్య గ్రామ పంచాయితీ సభ్యురాలు. ఆమె కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పని చేస్తున్నది. ఈమె రాజకీయ కార్యకలాపాలు ఉన్నాయంటూ ఎక్కువగా బయటతిరుగుతున్నారని సమాచారం.

ప్రభాకర్ రాజకీయ నాయకుడే !

ప్రభాకర్ రాజకీయ నాయకుడే !

టీ. నరసీపుర ఏపీఎంసీ సభ్యుడైన ప్రభాకర్ సైతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల సందర్బంగా శివకుమార్ భార్యకు ప్రభాకర్ దగ్గర అయ్యాడు. తరువాత ఆమెను ట్రాప్ లోకి లాగాడు. శివకుమార్ భార్య సైతం ప్రభాకర్ వలలో పడిపోయింది.

భర్త లేని సమయంలో ప్రియురాలి ఇంటిలో

భర్త లేని సమయంలో ప్రియురాలి ఇంటిలో

శివకుమార్ బయటకు వెళ్లిన సమయంలో ప్రభాకర్ నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్లేవాడు. అక్కడ ప్రియురాలితో జల్సా చేసేవాడు. ఈ విషయం గుట్టుచప్పుడు కాకుండా చాల రోజుల నుంచి జరుగుతోందని సమాచారం. చుట్టుపక్కల వారికి తెలిసినా రాజకీయ నాయకుల వ్యవహారం మాకెందుకులే ? అంటూ మౌనంగా ఉండిపోయారు.

భార్యకు వార్నింగి ఇచ్చినా లెక్కచెయ్యలేదు

భార్యకు వార్నింగి ఇచ్చినా లెక్కచెయ్యలేదు

తన భార్య వ్యవహారంపై శివకుమార్ కు అనుమానం వచ్చింది. ఓ రోజు తాను లేని సమయంలో ప్రభాకర్ ఇంటికి వచ్చి వెళ్లాడని తెలుసుకున్న శివకుమార్ భార్యను ప్రశ్నించాడు. అయితే ఆమె మాయమాటలు చెప్పింది. ఆ సందర్బంలో శివకుమార్ నీవు ఇక మీద అతన్ని కలవడానికి వీల్లేదని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియుడితో జల్సానే ముఖ్యం !

ప్రియుడితో జల్సానే ముఖ్యం !

భర్త చెప్పినా మాటవినకుండా ఆమె ప్రభాకర్ ను నేరుగా ఇంటికి పలిచేది. ప్రియుడితో కలిసి ఇంటిలోనే జల్సా చేసేది. ఈ విషయంపై శివకుమార్ సీరియస్ అయ్యాడు. ఎలాగైనా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. సమయంలో కోసం ఇన్ని రోజులు వేచి చూస్తూ వచ్చాడు.

చాన్స్ చిక్కింది.... వీడియో తీశాడు

చాన్స్ చిక్కింది.... వీడియో తీశాడు

శుక్రవారం ఉదయం శివకుమార్ బయటకు వెళ్లినట్లు నటించాడు. ఆ సందర్బంలో ప్రభాకర్ నేరుగా శివకుమార్ ఇంటకి వెళ్లాడు. బెడ్ రూంలో నగ్నంగా శివకుమార్ భార్యతో జల్సా చేస్తున్నాడు. అదే చాన్స్ కోసం ఎదురు చూస్తున్న శివకుమార్ తన భార్య, ప్రభాకర్ నగ్నంగా బెడ్ రూంలో పడుకుని ఉన్న దృశ్యాలను మొబైల్ లో వీడియో తీశాడు. అర్దగంట వీడియో తీసిన తరువాత ఇంటి బయట తాళం వేసి మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చిన వెంటనే ఇంటి తాళం తీసి భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించాడు.

సీఎం సన్నిహితుడి కుమారుడు !

సీఎం సన్నిహితుడి కుమారుడు !

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడైన కేసీ. బలరామ్ కుమారుడే ఈ ప్రభాకర్. తన తండ్రి రాజకీయ పలుకువబడి ఉపయోగించుకుని వివాహిత మహిలతొ ప్రభాకర్ ఇలా రోమాన్స్ చేస్తున్నాడని సమాచారం. ఆవులహళ్ళి పోలీసులు ప్రభాకర్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శివకుమార్, అతని భార్యకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+