హాలీవుడ్ రేంజ్‌లో ప్రభాస్ ప్రాజెక్ట్ కె గ్లింప్స్: గూస్ బంప్స్ తెప్పించేలా, టైటిల్ ఇదే
హైదరాబాద్: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కే (Project K) గ్లింప్స్ వచ్చేసింది. అంతేగాక, ఈ చిత్రానికి అసలైన టైటిల్ కూడా రివీల్ చేశారు. అదే 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD). అద్భుతమైన విజువల్స్‌తో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్లింప్స్ ఆకట్టుకుంది.
'వాటీజ్ ప్రాజెక్ట్ కే' అనే ఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'శాని డియోగో కామిక్ కాన్' వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ పోస్టు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ గ్లింప్స్‌లో ప్రతి సీన్ ఎంతో ఆకట్టుకునేలా, ఉత్కంఠగా ఉంది. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రభాస్ లుక్స్, ఎంట్రీ ఆకట్టుకుంటోంది. దీపికా పదుకొనే పాత్ర కూడా సర్‌ప్రైజ్‌గా ఉంది. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అంటూ డైలాగ్ రావడం.. ఆ తర్వాత సినిమా టైటిల్ కల్కీ పేర్కొంటూ గ్లింప్స్ ముగుస్తుంది. అయితే, మొత్తంగా ఈ గ్లింప్స్ సినీ ప్రపంచాన్ని కొత్త అనుభూతినిచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.
మహానటి తర్వాత సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినట్లు గ్లింప్స్ ద్వారా చెప్పేశారు. అమెరికాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది.హీరో ప్రభాస్, కమల్ హాసన్, నిర్మాత అశ్వనీదత్, రానా, తదితరులు పాల్గొన్నారు.
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
Here's a small glimpse into our world: https://t.co/3vkH1VpZgP#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD
కల్కీ సినిమాలో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె తదితర భారీ తారాగణం ఉండటం.. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. 2024లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications