ప్రసారభారతిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రసారభారతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అన్ని వివరాలతో కూడిన దరఖాస్తులు పూర్తిచేసి ఆగష్టు 8, 2019లోగా పంపాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: ప్రసార భారతి

మొత్తం పోస్టుల సంఖ్య : 60

పోస్టు పేరు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 6 ఆగష్టు 2019

Prasar Bharati recruitment 2019 apply for 60 Marketing Executive Vacancies

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్), మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 6 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2LR1j3O

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+