సీజేఐపై కుట్రలో ప్రశాంత్ భూషణ్ హస్తం!?
ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీజేఐపై కుట్ర వెనుక సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉన్నారని ప్రముఖ లాయర్ ఎంఎల్ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.
సీజేఐపై కుట్ర వెనుక ప్రశాంత్ భూషణ్, ఇందిరా జై సింగ్‌తో పాటు ఏడుగురు ఉన్నారన్నది ఎంఎల్ శర్మ ఆరోపణ. కుట్ర వెనుక తానున్నానని స్వయంగా ఆయన ఒప్పుకున్నారని కోర్టుకు విన్నవించారు. అయితే ఈ అంశంపై విచారణకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. వేరే ధర్మాసనం ముందు ప్రస్తావించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. దీంతో ఎంఎల్ శర్మ ఈ విషయాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రశాంత్ భూషణ్, ఇందిరా జై సింగ్‌లు ఉద్దేశపూర్వకంగా సీజేఐపై కుట్ర పన్నుతున్నారని ఎంఎల్ శర్మ జస్టిస్ అరుణ్ మిశ్రా దృష్టికి తెచ్చారు. దీనిపై పిటీషన్ దాఖలు చేస్తానని, అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే శర్మ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications