ప్రత్యూష ఆత్మహత్య: ప్రియుడి 5 షాకింగ్ కామెంట్స్
ముంబై: ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తన బెయిల్ పిటిషన్లో షాకింగ్ అంశాలు వెల్లడించాడు. ప్రత్యూష ఆత్మహత్య కేసులో అతను అరెస్టయ్యాయాడు. బెయిల్ కోసం అతను పిటిషన్ దరఖాస్తు చేసుకున్నాడు.
అందులో పలు అంశాలు పేర్కొన్నాడు. ప్రత్యూషను తాను వేధించలేదని, ఆమె మాజీ ప్రియుడు బాగా వేధించాడని చెప్పాడు. తాను విచారణ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరించానని చెప్పాడు. ప్రత్యూషను తాను ఎప్పుడూ వేధించలేదని తెలిపాడు.
ప్రత్యూషను తాను పెళ్లి చేసుకోవాలని బాగా అనుకున్నానని చెప్పాడు. అదే సమయంలో తాను గతంలో చేసుకున్న పెళ్లిళ్ల గురించి ప్రత్యూషకు చెప్పానని, ఆమెకు దాచి పెట్టలేదని చెప్పాడు. అయితే, ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం.. రాహుల్ రాజ్ అంతకుముందు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టారని ఆరోపించారు.

తన మాజీ లాయర్ పబ్లిసిటీ కోసం తన పైన అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, అనవసరంగా మీడియాకు ఎక్కుతున్నాడని చెప్పాడు. ప్రత్యూష,క తాను ఇద్దరం కూడా.. ఆమె ఆత్మహత్యకు ముందు బాగా ఎంజాయ్ చేశామని, ఓ రిసార్టులో గడిపామని చెప్పాడు.
ఇదిలా ఉండగా, ప్రత్యూష ఆత్మహత్య నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు రాఖీ సావంత్, డోలీ బింద్రాకు చిక్కులు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. ప్రత్యూష ఆత్మహత్య విషయమై వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ యాక్టర్స్ అసోసియేషన్ వారిద్దరికి నోటీసులు పంపించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications