పనిమనిషిని డబ్బు అడిగిన ప్రత్యూష, లాయర్ ట్విస్ట్
ముంబై: ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బులు దండిగా ఉన్నా.. ఆమె తన అవసరాల కోసం డబ్బును తన ఇంటిలో పని చేసే వ్యక్తులను అడిగేదని తెలుస్తోంది.
ఈ షాకింగ్ విషయం తాజాగా వెలుగు చూసింది. మెడిసిన్స్ కొనేందుకు, క్యాబ్‌కు కిరాయి ఇచ్చేందుకు ఆమె ఇంట్లో పని చేసే పని మనుషులను డబ్బులు అడగవలసి వచ్చేదని తెలుస్తోంది. ప్రత్యూష అకౌంటులో డబ్బులు బాగా ఉన్నప్పటికీ పని వాళ్లను అడగవలసి రావడం గమనార్హం.

రేణు సిన్హా అనే మహిళ గత మూడు నెలలుగా ప్రత్యూష వద్ద పని చేస్తోంది. ప్రత్యూష ఉంటున్న ఇంట్లోనే రేను సిన్హా ఉంటోంది. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో గొడవ నేపథ్యంలో ప్ర్తత్యూష బాధపడుతూ కనిపించేదని రేణు సిన్హా చెప్పింది. ప్రత్యూష తనను దీదీ అని పిలిచేదని చెప్పింది.
ఇదిలా ఉండగా, ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ మాజీ లాయర్ ప్రత్యూషకు మద్దతుగా నిలబడ్డారు. రాహుల్ రాజ్ మాజీ లాయర్ నీరజ్ గుప్తా తాజాగా ఆయనకు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. విచారణ సరైన దిశలో సాగకుంటే రాహుల్ రాజ్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications