మాజీ ప్రియుడి కేసు: ముంబైకి ప్రీతి, నిజమని సాక్షులు!
ముంబై: మాజీ ప్రియుడు పైన వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింతా ఆదివారం అమెరికా నుండి ముంబైకి తిరిగి వచ్చారు.
ఆమె ఈ కేసులో సోమవారం ముంబై పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇప్పటికే పోలీసు బృందం ఒకటి ప్రీతి ఫిర్యాదు చేసిన సంఘటన తాలుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ఉన్న తనను నెస్ వాడియా తీవ్రంగా దుర్భాషలాడాడని ప్రీతిజింతా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ప్రీతిజింతా - నెస్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింతా, వ్యాపారవేత్త ప్రీతిజింతా మధ్య కొద్దికాలంగా వేధింపుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రీతి స్టేట్‌మెంట్‌ను సోమవారం రికార్డ్ చేయనున్నారు.

ప్రీతిజింతా - నెస్
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తనను తన మాజీ ప్రియుడు వేధించాడని ప్రీతిజింతా కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రీతిజింతా - నెస్
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తనను తన మాజీ ప్రియుడు వేధించాడని ప్రీతిజింతా కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను వేధించలేదని నెస్ చెబుతున్నారు.

ప్రీతిజింతా - నెస్
మరోవైపు, ప్రీతిజింతా - నెస్ వాడియా కేసులో ఐదుగురు సాక్ష్యులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏడుగురిని విచారించారు. అందులో ఐదుగురు వేధింపులు నిజమేనని చెప్పినట్లుగా తెలుస్తోంది.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications