దేవాలయంలో యువతితో పూజారి రాసలీలలు: అడ్డంగా చిక్కాడు, వీడియో పోలీసులకు !
దేవాలయంలో పూజలు చెయ్యడానికి వచ్చిన యువతితో ఆలయం ఆవరణంలోనే పూజారి (అర్చకుడు) రాసలీలలు చేస్తూ స్థానికులకు చిక్కిపోయాడు. వృద్ద పూజారి రాసలీలను స్థానికులు వీడియో తీసి పోలీసులకు ఇవ్వడంతో అరెస్టు అయ్యాడు.
ఫరిదాబాద్: దేవాలయంలో పూజలు చెయ్యడానికి వచ్చిన యువతితో ఆలయం ఆవరణంలోనే పూజారి (అర్చకుడు) రాసలీలలు చేస్తూ స్థానికులకు చిక్కిపోయాడు. వృద్ద పూజారి రాసలీలను స్థానికులు వీడియో తీసి పోలీసులకు ఇవ్వడంతో అరెస్టు అయ్యాడు.
ఫరిదాబాద్ లోని సోహానా రోడ్డులోని సంజయ్ కాలనీలో పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్థానికంగా నివాసం ఉంటున్న యువతి ఉదయం పూజలు చెయ్యడానికి వెళ్లింది. యువతికి మాయమాటలు చెప్పిన పూజారి ఆమెతో రాసలీలలు సాగించాడు.

దేవాలయం అని కూడా చూడకుండా యువతిని నగ్నంగా చేసి, అతను నగ్నంగా తయారై అసభ్యకర రీతిలో ఉన్నాడు. యువతి బయటకు రావడం ఆలస్యం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానికులను వెంట తీసుకు వెళ్లి చూడగా పూజారి అసలు బండారం బయటపడింది.
ఆ సమయంలో మొబైల్ లో వీడియో తీసిన స్థానికులు సమీపంలోని పోలీసులకు అప్పగించారు. పూజారి యువతికి మాయమాటలు చెప్పి రాసలీలలు సాగించాడని స్థానికులు వీడియో సాక్షాధారాలతో సహ ఇచ్చి ఫిర్యాదు చేశారని, పూజారిని అరెస్టు చేశామని ఫరిదాబాద్ ఏఎస్పీ రాధాశ్యామ్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications