ఆలయంలో పూజలు చేస్తూ అర్చకుడి మృతి, తమిళనాడులో ఘటన

చెన్నై: తమిళనాడులో ఓ దేవాలయంలో విషాధం చోటు చేసుకుంది. నమ్మక్కల్‌లోని ఆలయంలో పూజారి.. దేవుడి మెడలో తులసి మాల వేసి, ఆ తర్వాత హఠాత్తుగా కిందపడి చనిపోయారు. ఆలయంలో నిత్యం పూజలు చేసే అర్చకుడు ఆ దేవుడి పాదాల చెంతే చివరి శ్వాస విడిచినస్థితి!

అర్చకుడు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మెడలో తులసి మాల వేసేందుకు ఉపక్రమించారు. ఈ సమయంలో హఠాత్తుగా కిందపడిపోయారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Priest performing temple rituals falls to death

ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. పైనుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఐసీయులో వెంటిలెటర్ పైన చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+