58 మందితో కోలువుదీరిన మోడీ క్యాబినెట్.. ..25 క్యాబినెట్ 24 ఎంవోఎస్, 9 ఇండిపెండెంట్
అత్యంత వైభవంగా జరిగిన నరేంద్రమోడీ క్యాబినెట్ కొలువుదీరింది. ఇందులో కొత్త, పాత వారితో కలిపి మొత్తం 58 మంది మంత్రులుగా మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధాన మంత్రిగా మోడీ చేత రాష్ట్ర్రపతి రాంనాథ్ కొవింద్ ప్రమాణ స్వికారం చేయించారు. అనంతరం ఇతర ఎంపీలతో మంత్రులుగా రాష్ట్ర్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా పార్టీలో సీనియర్ల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించగా మొదటగా రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం పార్టీ అధ్యక్షుడు అమి త్ షా చేశాడు. కాగా 25 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మరో 24 మంది ఎంవోఎస్ మంత్రులు,మరో 9 ఇండిపెండెంట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications