ప్రధాని మోడీతో తులసీ గబ్బర్డ్.. స్మైల్ ప్లీజ్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆదివారం నాడు సమావేశమయ్యారు. భారత ప్రధాని ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ కావడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి.
ఈ భేటీలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై బెంజమిన్ నెతన్యాహు వైఖరిని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఇద్దరు ప్రధానులు కూడా పశ్చిమ ఆఫ్రికా పరిస్దితులపై చర్చించారని తెలిపారు.
భారత్ రక్షణ రంగంలో ఎక్కవ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి పెంచిన విషయంపై ప్రధాని మోడీ చర్చించారని అన్నారు.
అంతక మందు ప్రధాని నరేంద్రమోడీ భారత సంతతికి చెందిన ప్రతినిధుల సభలో సభ్యురాలు తులసీ గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తులసీ గబ్బర్డ్ ఇచ్చిన బహుమతిని మోడీ తీసుకున్నారు.

ఇజ్రాయెల్ ప్రధానితో మోడీ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆదివారం నాడు సమావేశమయ్యారు. భారత ప్రధాని ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ కావడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి.

ఇజ్రాయెల్ ప్రధానితో మోడీ భేటీ
ఈ భేటీలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై బెంజమిన్ నెతన్యాహు వైఖరిని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఇద్దరు ప్రధానులు కూడా పశ్చిమ ఆఫ్రికా పరిస్దితులపై చర్చించారని తెలిపారు.

తులసీ గబ్బర్డ్‌తో సమావేశమైన మోడీ
ప్రధాని నరేంద్రమోడీ భారత సంతతికి చెందిన అమెరికా ప్రతినిధుల సభలో సభ్యురాలు తులసీ గబ్బర్డ్‌కు నమస్కారం చేస్తున్న మోడీ.

తులసీ గబ్బర్డ్‌తో సమావేశమైన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీని దండతో సత్కరిస్తున్న అమెరికా ప్రతినిధుల సభలో సభ్యురాలు తులసీ గబ్బర్డ్.

తులసీ గబ్బర్డ్‌తో సమావేశమైన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ షేక్ హ్యాండ్ ఇస్తున్న అమెరికా ప్రతినిధుల సభలో సభ్యురాలు తులసీ గబ్బర్డ్.

తులసీ గబ్బర్డ్‌తో సమావేశమైన మోడీ
ప్రధాని నరేంద్రమోడీ భారత సంతతికి చెందిన అమెరికా ప్రతినిధుల సభలో సభ్యురాలు తులసీ గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తులసీ గబ్బర్డ్ ఇచ్చిన బహుమతిని మోడీ తీసుకున్నారు.

తులసీ గబ్బర్డ్‌తో సమావేశమైన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అనంతరం ఫోటోకు ఫోజులిస్తున్న అమెరికా ప్రతినిధుల సభలో సభ్యురాలు తులసీ గబ్బర్డ్.












Click it and Unblock the Notifications