58 మందితో కోలువుదీరిన మోడీ మంత్రివర్గం. ..క్యాబినెట్‌లో చోటు దక్కినవారు వీరే...
అత్యంత వైభవంగా జరిగిన నరేంద్రమోడీ క్యాబినెట్ కొలువుదీరింది. ఇందులో కొత్త, పాత వారితో కలిపి మొత్తం 58 మంది మోడీతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధాన మంత్రిగా మోడీ చేత రాష్ట్ర్రపతి రాంనాథ్ కొవింద్ ప్రమాణ స్వికారం చేయించారు. అనంతరం మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా పార్టీలో సీనియర్ల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించగా మొదటగా రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు అమి త్ షా చేశాడు. కాగా 25 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మరో 24 మంది ఇండిపెండెంట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ టీంలో ప్రమాణ స్వీకారం చేసిన వారి పేర్లు..

క్యాబినెట్ మంత్రులు
1. రాజ్‌నాథ్ సింగ్,
2. అమిత్ షా, ఉత్తరప్రదేశ్
3. నితిన్ గడ్కరీ , మహరాష్ట్ర్ర
4, సదానంద గౌడ కర్ణాటక రాజ్యసభ
5,నిర్మలా సీతారామన్ కర్ణాటక రాజ్యసభ
6,రాంవిలాస్ పాశ్వాన్ బిహార్
7,నరేంద్ర సింగ్ తోమర్ బీహార్
8,రవిశంకర్ ప్రసాద్... బిహార్
9,హర్‌స్మిత్ కౌర్ బాదల్
10.తవార్ చంద్ గెహ్లాట్..మధ్యప్రదేశ్
11.ఎస్ జయశంకర్
12.రమేష్ పోక్రియాల్,
13.అర్జున్ ముండా,
14. స్మృతి ఇరాని
15. హర్ష్‌వర్థన్
16. ప్రకాశ్ జవదేకర్
17.పియుష్ గోయల్
18.ధరేద్ర ప్రధాన్
19.ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
20. ప్రహ్లాద్ జోషీ
21.మహెంద్రనాథ్ పాండే
22.అరవింద్ సావంత్
23.గిరిరాజ్ సింగ్
24.గజెంద్ర సింగ్ షెకావత్..
25.సంతోష్ గంగ్వార్
26.ఇంద్రజీత్ సింగ్
27.ఏడీ నాయక్
28.జితేంద్ర సింగ్
29.కిరణ్ రిజుజు
30.ప్రహ్లాద్ సింగ్ పాటిల్
31.రాజ్ కుమార్ సింగ్
32.హరీదీప్ పూరీ
33.మాన్‌సుఖ్ మాండవీయా
మినిస్టర్ ఆఫ్ స్టేట్స్
34.ఫగన్ సింగ్ కులస్తే,
35 అశ్వీన్ చౌబె
36. వీకే సింగ్
37.కిషన్ పాల్ గుజ్జార్
38.కిషన్ రెడ్డి
39.పురుషోత్తం రుపాలా
40.నిరంజన్ జ్యోతీ
41.డీఆర్ దాదారావు
42.రాందాస్ అతువాలే
43.సాధ్వీ నిరంజన్ జ్యోతీ
44.బాబుల్ సుప్రియో
45.సంజీవ్ కుమార్ బాల్యాన్,
46.డీఎస్ శ్యాంరావు
47.అనురాగ్ సింగ్ ఠాకూర్..
48.సురేష్ చెన్నా బసప్పా
49.నిత్యానంద్ రాయ్
50.మురళిధరన్
51.రేణుక సింగ్ సరూతా
52.సోం ప్రకాశ్.
53.రామేశ్వర్ తేలీ.
54.ప్రతాప్ చంద్ర సారంగీ
55.కైలాశ్ చౌదరీ
56.దెబశ్రీ చౌదరీ
57.అర్జున్ రాం మెఘ్‌వాలా
58.రతన్ కటారీయా












Click it and Unblock the Notifications