ఆరుమాసాలుగా స్కూల్లోనే విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడు
కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళ్యంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప అదే పాఠశాలకు చెందిన 12 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుమాసాలుగా ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు.తీవ్రమైన కడుపునొ
కర్ణాటక:భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర ఉపాధ్యాయులు ఉండి సమాజాన్ని వక్రమార్గంలో నడిపే పనులు చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఓ ప్రధానోపాధ్యాయుడు బెదిరించి విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుమాసాలుగా ప్రధానోపాధ్యాయుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల విధ్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదని విధ్యార్థినిని బెదిరించాడు.

మైనర్ బాలిక సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపుకొప్పికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్ళగా అసలు విషయం బయటపడింది. తనను బెదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేస్తోన్న విషయాన్ని ఆ బాలిక బయటపెట్టింది.
బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదుమేరకు పోలీసులు ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్పను అదుపులోకి తీసుకొన్నారు.ప్రధానోపాధ్యాయుడు విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనను స్థానికులు విద్యాశాఖధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. విచారణ నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications