వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఓటమి ఖాయం.. కాంగ్రెస్‌దే విజయం : యూపీలో ప్రియాంక క్యాంపెయిన్

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కాంగ్రెస్‌దే విజయమంటూ ధీమా వ్యక్తం చేశారు. యూపీలో విస్తృతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న ప్రియాంక.. బుధవారం నాడు రాయ్‌బరేలి సెగ్మెంట్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున సోనియాగాంధీ బరిలో నిలవగా.. బీజేపీ నుంచి దినేష ప్రతాప్ సింగ్ తలపడుతున్నారు. ఈ స్థానానికి మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

Priyanka Gandhi said in UP campaign, BJP will suffer a major setback in UP, theyll lose badly

<strong>మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. చంపింది ఎవరో కాదు.. మరో కానిస్టేబులే..!</strong>మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. చంపింది ఎవరో కాదు.. మరో కానిస్టేబులే..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ప్రియాంక.. యూపీలో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. బీజేపీకి కొన్నిస్థానాల్లో గట్టిదెబ్బ తగలనుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీకి గట్టిపోటీ ఇవ్వబోతున్నారని తెలిపారు.

English summary
Priyanka Gandhi said in UP campaign, BJP will suffer a major setback in UP, they'll lose badly. In those seats where Congress is strong & our candidates are giving a tough fight, Congress will win. Jahan hamare ummedwar thode halke hain, wahan humne aise ummedwar diye hain jo BJP ka vote kaate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X