ప్రియాంక గాంధి తన భర్త రాబర్ట్ వాద్రా కంటే నాపేరే ఎక్కువగా కలవరిస్తోంది, స్మృతి ఇరాని

అయిదు సంవత్సరాల క్రితం నా పేరు కూడ సరిగా తెలియని ప్రియాంక గాంధి ప్రస్థతం ఆమే భర్త రాబర్ట్ వాద్ర కంటే నాపేరే ఎక్కువగా తలుస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరాని ఎద్దేవా చేశారు. నేడు పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆమే మీడియాతో మాట్లాడారు. కాగా అమేఠీకి రాహుల్ గాంధి అసలు వచ్చిన ధాఖలాలు లేవని ఇక ప్రియాంక గాంధి పన్నెండు సార్లు వచ్చి కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉండిపోయిందని పేర్కోంది. ఇక ఆమే వచ్చినప్పుడల్లా మీడియా తో మాట్లాడిపోవడం తప్ప చేసిందేమీ లేదని ప్పారు..

Priyanka taking my name more than her husband Robert Vadra

ఆమేఠీలో నేడు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో స్మృతి ఇరాని ప్రియాంక గాంధిపై విరుచుపడ్డారు. రాహుల్ గాంధి, స్మృతి ఇరానిల మధ్య పోరు రసవత్తరంగా మారిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. కాగా 2014 కూడ స్మృతి ఇరాని రాహుల్ పై పోటి చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధి కెరళలోని వయనాడ్ నుండి కూడ పోటి చేస్తున్నారు. దీంతో ఆమే రాహుల్ ఆమేఠీలో ఓటర్లవైపు చూడడం లేదని
తీవ్ర విమర్శలు చేస్తుంది కేంద్ర మంత్రి స్మృతి ఇరాని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+