మార్కులు కావాలంటే ముద్దు,ప్రోఫెసర్ వేధింపులు, ఎక్కడంటే?
ముంబై: పరీక్షల్లో మంచి మార్కులు కావాలంటే నాకు ఒక ముద్దు ఇవ్వు లేకపోతే ఈ పరీక్షలో నిన్ను ఫెయిల్ చేస్తానని ఓ జూనియర్ కాలేజీ ప్రోఫెసర్ విద్యార్ధినిని వేధించాడు. అయితే బాధిత విద్యార్ధిని పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ముంబై నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో ఓ విద్యార్ధిని కామర్స్ చదువుతోంది. అయితే పరీక్షలో మంచి మార్కులు కావాలంటే ముద్దు ఇవ్వాలని ప్రోఫెసర్ డిమాండ్ చేశారు. గట్కోపార్ పోలీసులిచ్చిన సమాచారం మేరకు ప్రోఫెసర్ డిమాండ్‌తో ఆ విద్యార్ధిని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది.

కాలేజీ నుండి ఇంటికి వచ్చిన తమ కూతురు ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది సోషల్ మీడియాలో ఈ విషయం మరింత పెద్దదిగా మారింది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొన్నారు.
ఈ సంఘటన మార్చి 8న జరిగిందని బాధిత విద్యార్ధిని వెల్లడించింది. బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసింది. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications