మీ పిల్లల కోసం డ్రీమ్ హౌస్... ప్రావిడెంట్ కాపెల్లా
బెంగళూరు: ప్రావిడెంట్ కాపెల్లా.. హోప్ ఫార్మ్ జంక్షన్ సమీపంలోని వైట్‌ఫీల్డ్‌లో ఆధునాతన సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. పిల్లల కాలక్షేపం కోసం అనుకూలంగా తీర్చిదిద్దబడినవి. ఎందుకంటే తల్లిదండ్రుల ఆలోచనలు వారి పిల్లల చుట్టూ తిరుగుతాయని మాకు తెలుసు. మీరు నిద్రించినా, మేల్కొని ఉన్నా వారి ఆనందం, కలలే మీ మదిలో ఉంటాయి. మీ పిల్లలకు అన్ని సౌకర్యాలతో కూడిన, సుసంపన్నమైన లైఫ్ స్టైల్‌ను అందించడమే తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా భావిస్తారు. అందుకే మేము మీ పిల్లల కోణంలో ఆలోచించాము.
ఇంటిని మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?
- అత్యున్నత టెక్నాలజీతో నిర్మించినందున మీ ఇళ్లు ఎక్కువ కాలం మన్నుతుంది.
- పిల్లల వినోదం కోసం ప్రత్యేక అంతస్తులో క్లబ్ హౌస్.
- అత్యున్నత జీవన నాణ్యతను అందించేందుకు మీ ఇంటికి గ్లోబల్ బ్రాండ్స్‌ను ఉపయోగించారు.
- ఆహ్లాదాన్ని నింపే పచ్చికతో పాటు హెర్బల్ గార్డెన్, అరోమా గార్డెన్, బార్బెక్యూ కార్నర్.
- అడ్వెంచర్ బౌల్: బీఎంఎక్స్ సైక్లింగ్, స్టే బోర్డులతో ఆడుకునేందుకు అనువైన స్థలం.
- బూమరాంగ్ - స్పోర్ట్స్ లైబ్రరీ: డ్రోన్ల నుంచి రోబోట్స్ వరకు, బీఎంఎక్స్ సైకిల్స్ నుంచి గ్రాండ్ టాయ్ హౌస్‌ల వరకు ఏదైనా పొందవచ్చు.
- ఎలానో తెలుసుకోండి - ఈ ట్యూషన్ జోన్: క్లబ్ హౌస్‌లో టెక్నాలజీతో కూడిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
- ఔట్ డోర్ ఫ్రెష్ ఎయిర్ టవర్: మీ పిల్లలకు నాణ్యమైన గాలిని అందించేందుకు ఔట్ డోర్ ఫ్రెష్ ఎయిర్ టవర్ ఉంటాయి.
ప్రాజెక్టు హైలైట్స్
- వైట్ ఫీల్డ్స్ వివిధ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్స్ కలిగి ఉంది. బెంగళూరు నగరానికి ఫీనిక్స్ మార్కెట్ సిటీ ఇది.
- హోమ్ ఫార్మ్ జంక్షన్‌కు త్వరలో రానున్న మెట్రో స్టేషన్‌కు అతి సమీపంలో ఉంటుంది.
- 4 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులు ఉన్న అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన ఐటీపీఎల్ ఇక్కడే ఉంది.
- ప్రావిడెంట్ కాపెల్లా ప్రాజెక్టుకు పది కిలో మీటర్ల పరిధిలో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, మాల్స్, హాస్పిటల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు ఉన్నాయి.
సౌకర్యాలు
స్పోర్ట్స్ లైబ్రరీ, అడ్వెంచర్ బౌల్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, పిల్లల సంరక్షణ ప్రాంతం, ఈ-ట్యూషన్ జోన్, చిల్డ్రన్స్ జిమ్, జామింగ్ రూమ్, జాగింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే స్థలం వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. సమీపంలోనే ఉన్న మాల్స్, వినోద కేంద్రాలు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం తల్లిదండ్రులు కోరుకునేది ఇదే. బిల్డర్లు ఇదే హామీ ఇస్తున్నారు.















Click it and Unblock the Notifications