Psycho: భార్య, పిల్లలు హత్య, లేడీ ట్యూషన్ టీచర్ ను చంపేసి భార్య పక్కలో శవంతో సెక్స్, లాస్ట్ లో ?

చెన్నై/ జార్ఖండ్: ఓ సైకో భార్య, బిడ్డలను దారుణంగా చంపేశాడు. భార్య, బిడ్డల శవాలను పక్కలో పెట్టుకుని ఇప్పుడు ఏం చెయ్యాలి ? అంటూ ఆలోచిస్తున్నాడు. లేడీ ట్యూషన్ టైమ్ బాగాలేక అదే సమయంలో ఆ సైకో పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్లింది. విషయం బయటపడుతుందని, నా కోరిక తీరకముందే తాను కచ్చితంగా జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో ఆ కిరాతకుడు అతనిలో నిద్రపోతున్న రాక్షసుడిని మళ్లీ పైకి లేపాడు. ఇంట్లో అడుగుపెట్టిన ట్యూషన్ టీచర్ ను ఆ సైకో చంపేశాడు. భార్య శవం పక్కన లేడీ టీచర్ శవం పెట్టి ఆమె కాళ్లు చేతులు టేప్ తో చుట్టేశాడు. తరువాత లేడీ టీచర్ శవంతో కొన్ని గంటల పాటు సెక్స్ చేస్తూ ఆ సైకో కామవాంఛ తీర్చుకోవడం కలకలం రేపింది.

 ఫ్రెండ్స్ మోసం చేశారు

ఫ్రెండ్స్ మోసం చేశారు

జార్ఖండ్ లోని ఝంషడ్పూర్ లో దీపక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపక్ కు అందుమైన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపక్ ప్రాణ స్నేహితులతో కలిసి ఓ లారీని కొనుగోలు చేసి వ్యాపారం చేశారు. స్నేహితులు మోసం చెయ్యడంతో లారీకి పెట్టుబడి పెట్టిన లక్షల రూపాయలు రాకుండా పోయిందని దీపక్ దిగులు చెందాడు.

 వెబ్ సిరీస్ ఎఫెక్ట్

వెబ్ సిరీస్ ఎఫెక్ట్

దీపక్ ఇద్దరు పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి రష్మి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ప్రతిరోజూ ఇంటికి వచ్చి వెలుతోంది. ఫ్రెండ్స్ మోసం చేశారని ఆవేదనతో దీపక్ భార్య, పిల్లలతో ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ సేపు మొబైల్ లో, టీవీలో వెబ్ సిరీస్ చూడటం మొదలుపెట్టాడు. వెబ్ సిరీస్ లు చూస్తూ తనను మోసం చేసిన ఫ్రెండ్స్ ను ఎలా చంపేయాలి ? అని దీపక్ అనేక స్కెచ్ లు వేశాడు.

 భయంతో భార్య, పిల్లలను చంపేశాడు

భయంతో భార్య, పిల్లలను చంపేశాడు

తాను తన స్నేహితులను హత్య చేసి జైలుకు పోతే తన భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లు అవుతారని, అందుకని మొదట వాళ్లను చంపేయాలని దీపక్ డిసైడ్ అయ్యాడు. ఫ్రెండ్స్ మోసం చేశారని సైకోలాగా మారిపోయిన దీపక్ ఇంట్లో ఉన్న భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. తరువాత శవాల పక్కన కుర్చున్న దీపక్ ఇప్పుడు ఏం చెయ్యాలి ?, ఫ్రెండ్స్ ను ఎలా చంపాలి ? అని ఆలోచించాడు.

 ట్యూషన్ టీచర్ ను చంపేశాడు

ట్యూషన్ టీచర్ ను చంపేశాడు

భార్య, పిల్లలను చంపేసి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే లేడీ ట్యూషన్ టీచర్ రష్మి దీపక్ ఇంటి దగ్గరకు వెళ్లింది. డోర్ లాక్ చెయ్యకపోవడంతో రష్మి నేరుగా తలుపు ముందరకు తోసి లోపలికి వెళ్లింది. నేను చేసిన హత్యలు గురించి బయటకు తెలిసిపోతాయనే భయంతో దీపక్ వెంటనే లేడీ ట్యూషన్ టీచర్ రష్మిని పట్టుకుని ఆమెను దారుణంగా చంపేశాడు.

 టీచర్ శవాన్ని కట్టేసి సెక్స్

టీచర్ శవాన్ని కట్టేసి సెక్స్

ట్యూషన్ టీచర్ రష్మి శవాన్ని దీపక్ అతని భార్య శవం పక్కకు లాక్కెళ్లాడు. తరువాత లేడీ టీచర్ శవాన్ని నగ్నంగా చేసి ఆమె కాళ్లు చేతులు టేప్ తో చుట్టేశాడు. లేడీ టీచర్ శవంతో రెండు గంటల పాటు దీపక్ సెక్స్ చేసి అతని కామవాంఛ తీర్చుకున్ని సైకోలాగా ప్రవర్తించాడు.

 మరో ఇద్దరు జస్ట్ మిస్..... అంతే

మరో ఇద్దరు జస్ట్ మిస్..... అంతే

లేడీ టీచర్ శవంతో దీపక్ సెక్స్ చేస్తున్న సమయంలోనే అతని స్నేహితుడు రోషన్, అతని బావమరిది సైక్ దీపక్ ఇంటి దగ్గరకు వెళ్లారు. దీపక్ తో మాట్లాడాలని వెళ్లిన రోషన్, అతని బావమరిది ఆ సైకో భార్య శవం పక్కన లేడీ టీచర్ శవంతో సెక్స్ చేస్తున్న విషయం గుర్తించి షాక్ అయ్యారు. అదే సమయంలో దీపక్ పదునైన ఆయుధం తీసుకుని స్నేహితుడు రోషన్, అతని బావమరిది మీద దాడి చేశాడు. తీవ్రగాయాలైన రోషన్ అతని బావమరిది దీపక్ నుంచి తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బయటకు పరుగు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 బుల్లెట్ లో ఎస్కేప్

బుల్లెట్ లో ఎస్కేప్

భార్య, పిల్లలు, ట్యూషన్ టీచర్ ను చంపేసిన దీపక్ పోలీసులు వచ్చేలోపు అతని బుల్లెట్ మీద ఒడిస్సాకు పారిపోయాడు, ఇంట్లో నుంచి తీసుకెళ్లిన బంగారు నగలు రూ. 4 లక్షలకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకుని బసచేశాడు. బంగారు నగలు విక్రయించిన డబ్బులు సోదరుడి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చెయ్యడానికి దీపక్ బ్యాంకు దగ్గరకు వెళ్లాడు.

 మొబైల్ నెంబర్ తో ?

మొబైల్ నెంబర్ తో ?

దీపక్ కోసం వెతుకుతున్న పోలీసులు అతని మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి బ్యాంక్ సమీపంలో దీపక్ ను అరెస్టు చేశారు. తాను భార్య, బిడ్డలను, ట్యూషన్ టీచర్ ను ఎందుకు చంపాను, రోషన్ అతని బావమరిదిని ఎందుకు చంపాలని ప్రయత్నించాను ? అనే విషయాలు పూర్తిగా చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+