Psycho: ఆ ఏరియాలో రాత్రి అయితే మహిళల లోదుస్తులు మాయం, వీడు ఏం చేశాడంటే, సీసీటీవీల్లో !

చెన్నై/ రామనాథపురం: అపార్ట్ మెంట్లు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళలు వారి దుస్తులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల దుస్తులు ఉతికి శుభ్రం చేసి ఇంటి బయట ఆరబెడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు వాళ్ల దుస్తులు, కుటుంబ సభ్యుల దుస్తులు ఇళ్ల బయటే ఎండకు ఆరబెడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మహిళల లోదుస్తులు మాయం అవుతూ వస్తున్నాయి. ఖరీదైన బట్టలు, కొత్త బట్టలు బయట ఆరబెడుతున్నా ఆ దుస్తులు మాత్రం అలాగే ఉంటున్నాయి. కేవలం మహిళల లోదుస్తులు మాత్రమే చోరీ అవుతుండటంతో స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు హడలిపోయారు. స్థానికంగా నివాసం ఉ:టున్న కొందరు మగాళ్లు ఎవరు మా ఇళ్లల్లోని మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్నారు అని ఆరా తీశారు. అర్దరాత్రి ఇళ్ల ముందు చోరీ అవుతున్న మహిళల లోదుస్తులు సమీపంలోని పాడుపడిన భవనంలో దర్శనం ఇచ్చాయి. అక్కడ ఓ యువకుడు మహిళల లోదుస్తులతో ఏకాంతంగా గడుపుతున్నాడని, అవి పాతవి అయిన తరువాత వాటికి కాల్చి బూడిద చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అయ్యారు. అంతే కాకుండా అర్దరాత్రి ఆ యువకుడు నగ్నంగా తయారై వీధుల్లో తిరుగుతున్న విషయం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం గుర్తించిన స్థానికులు షాక్ అయ్యారు.

200కు పైగా అపార్ట్ మెంట్లు

200కు పైగా అపార్ట్ మెంట్లు

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడిలోని భగత్ సింగ్ రోడ్డులో పరిసర ప్రాంతాల్లో సుమారు 200కు పైగా అపార్ట్ మెంట్లు, వందల సంఖ్యలు ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల మంది వారి కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు.

ఇళ్ల ముందే బట్టలు వేస్తున్న మహిళలు

ఇళ్ల ముందే బట్టలు వేస్తున్న మహిళలు

అపార్ట్ మెంట్లు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళలు వారి దుస్తులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల దుస్తులు ఉతికి శుభ్రం చేసి ఇంటి బయట ఆరబెడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు వాళ్ల దుస్తులు, కుటుంబ సభ్యుల దుస్తులు ఇళ్ల బయటే ఎండకు ఆరబెడుతున్నారు.

మహిళల లోదుస్తులు మాత్రమే మాయం

మహిళల లోదుస్తులు మాత్రమే మాయం

కొన్ని సంవత్సరాల నుంచి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు వాళ్ల దుస్తులు, కుటుంబ సభ్యుల దుస్తులు ఇళ్ల బయటే ఎండకు ఆరబెడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మహిళల లోదుస్తులు మాత్రమే మాయం అవుతూ వస్తున్నాయి. ఖరీదైన బట్టలు, కొత్త బట్టలు బయట ఆరబెడుతున్నా ఆ దుస్తులు మాత్రం అలాగే ఉంటున్నాయి.

పాడుపడిన భవనంలో లోదుస్తులు ప్రత్యక్షం

పాడుపడిన భవనంలో లోదుస్తులు ప్రత్యక్షం

కేవలం మహిళల లోదుస్తులు మాత్రమే చోరీ అవుతుండటంతో స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు హడలిపోయారు. స్థానికంగా నివాసం ఉ:టున్న కొందరు మగాళ్లు ఎవరు మా ఇళ్లల్లోని మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్నారు అని ఆరా తీశారు. అర్దరాత్రి ఇళ్ల ముందు చోరీ అవుతున్న మహిళల లోదుస్తులు సమీపంలోని పాడుపడిన భవనంలో దర్శనం ఇచ్చాయి.

సీసీటీవీల్లో షాకింగ్ క్లిప్పింగ్స్

సీసీటీవీల్లో షాకింగ్ క్లిప్పింగ్స్

అక్కడ ఓ యువకుడు మహిళల లోదుస్తులతో ఏకాంతంగా గడుపుతున్నాడని, అవి పాతవి అయిన తరువాత వాటికి కాల్చి బూడిద చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అయ్యారు. అంతే కాకుండా అర్దరాత్రి ఆ యువకుడు నగ్నంగా తయారై వీధుల్లో తిరుగుతున్న విషయం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం గుర్తించిన స్థానికులు షాక్ అయ్యారు. ఓ సైకో చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళల లోదుస్తులు చోరీ చేసి వాటిని పాత భవనంలోకి తీసుకెళ్లి వాటితో సరదాగా గడిపిన తరువాత వాటిని కాల్చి బూడిద చేస్తున్నారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎంత గాలించినా సైకో చిక్కడం లేదు

ఎంత గాలించినా సైకో చిక్కడం లేదు

రెండు మూడు రోజుల నుంచి పోలీసులు, స్థానికులు ఆ సైకో కోసం వెతుకుతున్నా అతని ఆచూకి మాత్రం చిక్కడం లేదని తెలిసింది. మొత్తం మీద లోదుస్తులు చోరీ చేస్తున్న సైకో పరమకుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళలకు నిద్రలేకుండా చేస్తున్నాడని వెలుగు చూడటం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+