వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉలిక్కిపడ్డారు: సెల్ఫీ స్టిక్ సహాయంతో.. వాళ్ల బెడ్రూమ్ వీడియోలు తీశాడు..

ఇంజనీర్ అయిన ఆష్టే తన మొబైల్ ఫోన్‌ సెల్ఫీ స్టిక్ ఉపయోగించి.. కింది ఫ్లాట్ వారి బెడ్రూమ్ వీడియోలను చిత్రీకరించాడు.

|
Google Oneindia TeluguNews

పుణే: భార్యాభర్తలు పడక గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో.. తన సెల్‌ఫోన్ ద్వారా సీక్రెట్‌గా చిత్రీకరించాడో వ్యక్తి. కనిపెట్టిన భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర పుణేలోని హింజివాడి ప్రాంతంలో కుందన్ ఆష్టే అనే యువకుడు ఓ అపార్టుమెంటులో నివాసముంటున్నాడు. ఇంజనీర్ అయిన ఆష్టే తన మొబైల్ ఫోన్‌ సెల్ఫీ స్టిక్ ఉపయోగించి.. కింది ఫ్లాట్ వారి బెడ్రూమ్ వీడియోలను చిత్రీకరించాడు.

PUNE MAN USES SELFIE STICK TO FILM COUPLE IN THEIR HOUSE

బాధిత మహిళ (29) దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుందన్ ఆష్టేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుందన్ తమ పడకగది వీడియో వీడియో పుటేజీని ల్యాప్‌టాప్‌లో ఉంచాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. హౌసింగ్ సొసైటీ సభ్యులు బాధిత దంపతులకు అండగా నిలచి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనతో స్థానిక అపార్టుమెంటు వాసులు కూడా ఉలిక్కిపడ్డారు.

English summary
A planning manager with a construction giant in Pune is on the run after he was booked for secretly recording private moments of a couple with the help of a selfie stick and later using the clips for blackmailing the woman in his housing society on Pune-Bengaluru highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X