Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీ స్టాల్: నెలకు రూ.12 లక్షల సంపాదన, ఎక్కడో తెలుసా?

పూణె: మహారాష్ట్రలోని పూణెలో గల ఓ టీ కొట్టు యజమాని నెలకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్నాడు. కేవలం టీ విక్రయం ద్వారానే నెలకు రూ. 12 లక్షలను సంపాదిస్తున్నట్టు సమాచారం. ఈ టీ స్టాల్‌లో విక్రయిస్తున్న టీ జనాధరణ పొందడంతో మరో రెండు బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ టీ కి ప్రజలు ఫిదా అవుతారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు కోసం కూడ ఈ ఛాయ్‌వాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పుణే నగరంలోని 'యెవ్లే టీ హౌస్' పేరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Pune tea seller sets benchmark by making Rs 12 lakh per month

ఈ టీ స్టాల్‌ను నవ్‌నాథ్‌ యెవ్లే నెలకు 12లక్షలు సంపాదిస్తున్నాడు. పకోడా వ్యాపారమే కాదు. టీ అమ్మడం కూడా ఉద్యోగ కల్పన అందజేస్తుంది అని అతను చెబుతున్నాడు.

తన వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందంగా ఉందని నవ్‌నాథ్‌ అంటున్నాడు. ఈ మధ్యే యెవ్లే టీ హౌస్‌కు కొత్తగా మరో రెండు బ్రాంచ్‌లను ప్రారంభించినట్లు అతను వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+