Puneeth Rajkumar: హీరో సుదీప్, పునీత్ ఇప్పుడు కాదు, 13 ఏళ్ల తరువాత మార్చేసిన సుదీప్ !

బెంగళూరు: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో శ్యాండిల్ వుడ్ తల్లడిల్లిపోయింది. దక్షిణ భారతదేశంలోని సినీ ప్రముఖులతో పాటు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. తెలుగు ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రానా, శ్రీకాంత్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీకాంత్ తో పాటు పలువురు ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ పార్తీవ దేహాన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు. ప్రముఖ హీరో, బహుబాష నటుడు, దర్శకుడు ఈగ ఫేమ్ సుదీప్ 13 సంవత్సరాల తరువాత ఆయన ట్విట్టర్ డీపీ మార్చి పునీత్ రాజ్ కుమార్ కు నిజమైన నివాళులు అర్పించారు. చిన్ననాటి స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ తో కలిసి చిన్నతనంలో తీసుకున్న ఫోటోలను సుదీప్ సోషల్ మీడియాలో పెట్టారు. నీవు ఉదయించే నటుడు పునీత్ రాజ్ కుమార్ అంటూ సుదీప్ అతని మనసులోని ఆవేదన వెళ్లడించాడు.

 చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు

శ్యాండిల్ వుడ్ హీరోలు సుదీప్, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిన్ననాటి బాల్య స్నేహితులు. పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన సుదీప్ సోషల్ మీడియాలో అతని ఆవేదన పంచుకున్నాడు. నేను మొదటిసారి శివమొగ్గలో (మాజీ సీఎం యడియూరప్ప సొంత ఊరు)లో మొదటిసారి పునీత్ రాజ్ కుమార్ ను కలిశానని సుదీప్ వివరించాడు.

అప్పటికే పునీత్ రాజ్ కుమార్ స్టార్

అప్పటికే పునీత్ రాజ్ కుమార్ స్టార్

తాను మొదటిసారి పునీత్ రాజ్ కుమార్ ను కలిసిన సమయంలో పునీత్ రాజ్ కుమార్ అప్పటికే సినిమా నటుడు అయ్యాడు, బాలనటుడుడి పునీత్ రాజ్ కుమార్ కు ఓ స్టార్ హోదా ఉందని సుదీప్ గుర్తు చేసుకున్నాడు. నా చిన్ననాటి స్నేహితుడు నా కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నానని సుదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

 13 ఏళ్ల తరువాత డీపీ మార్చిన హీరో సుదీప్

13 ఏళ్ల తరువాత డీపీ మార్చిన హీరో సుదీప్

ప్రముఖ హీరో, బహుబాష నటుడు, దర్శకుడు ఈగ ఫేమ్ సుదీప్ 13 సంవత్సరాల తరువాత ఆయన ట్విట్టర్ డీపీ మార్చి పునీత్ రాజ్ కుమార్ కు నిజమైన నివాళులు అర్పించారు. చిన్ననాటి స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ తో కలిసి చిన్నతనంలో తీసుకున్న ఫోటోలను సుదీప్ సోషల్ మీడియాలో పెట్టారు. నీవు ఉదయించే నటుడు పునీత్ రాజ్ కుమార్ అంటూ సుదీప్ అతని మనసులోని ఆవేదన వెళ్లడించాడు. 10 సంవత్సరాల నుంచి హీరో సుదీప్ అతని ట్విట్టర్ డీపీలో అతని ఫోటో తప్పా మరెవ్వరి ఫోటో ఇంత వరకు అప్ లోడ్ చెయ్యలేదు. 13 ఏళ్ల తరువాత మొదటిసారి సుదీప్ అధికారిక ట్విట్టర్ డీపీలో పునీత్ రాజ్ కుమార్ ఫోటో పెట్టి ఆయనతో తనకు ఉన్న అనుభందం గురించి సుదీప్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+