హీరోయిన్‌పై అత్యాచారం: నిర్మాత మెడకు చుట్టుకుంది

సునీ సినీ నిర్మాత ఆంటో జోసెఫ్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. సునీకి ఆంటో జోసెఫ్ ఫోన్ చేసి పోలీసులకు అందించారు. వెంటనే సునీ ఫోన్‌ను డిస్కనెక్ట్ చేశాడు. పల్సర్ సునీ పరారీలో ఆంటో జోసెఫ్ పాత్ర లేది

కొచ్చి: తెలుగులో కూడా పలు చిత్రాలు చేసిన ప్రముఖ మలయాళీ నటిపై అత్యాచారం కేసు మరిన్ని చిక్కు ముళ్లు పడుతోంది. నటిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ అలియాస్ సునీల్ కుమార్‌కు ఓ ప్రముఖ నిర్మాతతో సంబంధాలున్నాయంటూ ప్రచారం సాగుతోంది. సునీల్ కుమార్ అతని సాయంతోనే తప్పించుకున్నట్లు మీడియా చానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

నిర్మాత అంటో జోసెఫ్‌ను ఇంకా పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదని, చివరిసారిగా అతనితో మాట్లాడిన తర్వాతనే పల్సర్ సునీ తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు కాల్ రికార్డులను బట్టి అర్థమవుతోందని, పోలీసులు కూడా అదే విషయం చెబుతున్నారని సీనియర్ జర్నలిస్టు ఉల్లేక్ ఎన్పీ ఫేస్‌బుక్ పోస్టులో ప్రశ్నించారు.

Pursuit of Pulsar Suni: Kerala actress abductor eludes cops

పల్సర్ సునీ ఎక్కడున్నాడనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. చివరిసారిగా అతను బాధిత నటి మాజీ డ్రైవర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. సోమవారంనాడు పోలీసులు అంబలపుఝాకు చెందిన అన్వర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సునీ పరారీకి అతను సాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి సునీ అన్వర్‌ను కలిసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సునీ సినీ నిర్మాత ఆంటో జోసెఫ్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. సునీకి ఆంటో జోసెఫ్ ఫోన్ చేసి పోలీసులకు అందించారు. వెంటనే సునీ ఫోన్‌ను డిస్కనెక్ట్ చేశాడు. పల్సర్ సునీ పరారీలో ఆంటో జోసెఫ్ పాత్ర లేది శానసశబ్యుడు పిటి థామస్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+