కొండ‌చిలువ‌తో సెల్ఫీ: నోట కరచుకుంది (వీడియో)

న్యూఢిల్లీ: కొండచిలువతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్య‌క్తిని కాటేసింది. రాజ‌స్థాన్‌లోని మౌంట్ అబూలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక గ్రామ‌స్థులు ఓ కొండ చిలువ‌ను ప‌ట్టుకున్నారు. దాన్ని అడ‌విలో వదిలేసేందుకు వెళ్తున్న‌ప్పుడు ఓ వ్యక్తి కొండచిలువతో సెల్ఫీ దిగాల‌నుకున్నాడు.

కొండ చిలువకు మ‌రీ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ఆ వ్య‌క్తి త‌న సెల్‌ఫోన్‌తో సెల్ఫీ దిగ‌పోయాడు. అంత‌లోనే కొండచిలువ అత‌ని మీద‌కు బుస‌కొట్టి చొక్కాను నోట కరచుకుంది. కొండ చిలువ దాడితో హ‌డ‌లెత్తిన ఆ వ్య‌క్తి పక్కకు తొలగపోయి కింద ప‌డిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+