రాధేమా సెక్స్‌ రాకెట్‌ నడుపుతోంది: మోడల్‌ అర్షిఖాన్‌

హైదరాబాద్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాని చుట్టుముడుతున్న వివాదాలు ఇప్పటి వీడేలా లేవు. తాజా మరో తీవ్రమైన ఆరోపణపై ఆమెపై వచ్చింది. రాధే మా సెక్స్ రాకెట్ నడుపుతోందంటూ మోడల్ అర్షిఖాన్ ఆరోపించారు.

అర్షిఖాన్ కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించారు. కాగా, ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై శనివారం తాను ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

రాధేమా మేనేజర్‌ ఒకసారి తన దగ్గరకి వచ్చి ఆ సెక్స్‌ రాకెట్‌లో చేరాల్సిందిగా అడిగాడని ఆమె చెప్పారు. ఇప్పటికే పలు కేసులతో సతమతమవుతున్న రాధే మాకు అర్షిఖాన్ కూడా ఫిర్యాదు మరో తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

Radhe Maa in trouble again, accused of running sex racket

కాగా, తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని అర్షిఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటీవల మరో బాలీవుడ్‌ నటి డాలీ బింద్రా సైతం ఇలాంటి ఆరోపణలతో రాధేమాపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

చిన్న స్కర్టులతో దిగిన ఫొటోలు బహిర్గతమైనప్పటి నుంచి రాధే మాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+