వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌగలించుకుని మహిళా ప్రొఫెసర్‌ను ఓదార్చిన రాహుల్

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. శుక్రవారంనాడు కంట తడి పెట్టిన సంస్కృత ప్రొఫెసర్‌ను కౌగలించుకుని ఊరడించారు. తన 20 ఏళ్ల సర్వీసులో

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. శుక్రవారంనాడు కంట తడి పెట్టిన సంస్కృత ప్రొఫెసర్‌ను కౌగలించుకుని ఊరడించారు. తన 20 ఏళ్ల సర్వీసులో బిజెపి పాలనలో తాను ఎదుర్కున్న కష్టాలను ఏకరువు పెట్టింది.

అహ్మదాబాద్‌లోని నికోల్ ప్రాంతంలో గల జ్ఝాన్ అధికార్ సభ ఉపాధ్యాయులతో చర్చాగోష్టి నిర్వహించారు. గుజరాత్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకువచ్చే విద్యా సంస్కరణల గురించి వివరించారు. ఈ సమయంలో సంస్కృతం ప్రొఫెసర్ రంజన అవస్తి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తన అనుభవాలను వివరిస్తూ కంటనీరు పెట్టింది.

Rahul Gandhi comforts 'distressed' Sanskrit teacher while campaigning in Gujarat

దాంతో రాహుల్ గాంధీ వేదికపై నుంచి దిగి వచ్చి ఆమెను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. మరో ప్రొఫెసర్ గత ఏళ్లుగా ప్రభుత్వం గుజరాత్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేస్తోందని ఆరోపించారు.

ప్రతి నెలకు ముందు ఫూల్ చేర్చి రాహుల్ గాంధీ 12 నెలల పేర్లు చెప్పారు.సమావేశం చివరలో ఒకతను కమాల్ కా ఫూల్ అంటూ అన్నాడు. దాంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి.

English summary
Congress vice-president Rahul Gandhi, campaigning in Gujarat on Friday, hugged a teacher who said she was upset with the BJP government after two decades of service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X