రాహుల్ గాంధీ ట్విట్టర్ ప్రొఫైల్‌కి మేకోవర్: మార్పు ఇకనుంచే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ పేరును మార్చారు. నిన్నటి(శుక్రవారం) వరకు రాహుల్ ట్విట్టర్ అకౌంట్‌కు ఆఫీస్ ఆఫ్ ఆర్జీ అని ఉండేది.
Please note Congress President Rahul Gandhi's new Twitter handle @RahulGandhi #ChangeIsNow pic.twitter.com/PbN8H9gYci
— Congress (@INCIndia) March 17, 2018
కాగా, ఇప్పుడు దాన్ని రాహుల్ గాంధీగా మార్చారు. ఇక నుంచి రాహుల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఇదే ఉండనుంది. అంతేగాక, రాహుల్ పాత ఫొటోను మార్చి కొత్త ఫొటో పెట్టారు. మార్పు ఇక ఇక్కడ్నుంచే మొదలైందని కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. గత అక్టోబర్ నుంచి రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్‌ను విరివిగా వాడుతున్నారు.
For those of you who missed it, my Twitter handle has changed from 9 am this morning to @RahulGandhi
— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2018
The @OfficeOfRG account has been discontinued.
I look forward to your feedback and comments and to continuing my dialogue with you via Twitter and other platforms.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తన ట్విట్టర్ ద్వారానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్లీనరీపై తాజాగా రాహుల్ ట్వీట్ చేశారు. డెలిగేట్లకు, అతిథులకు స్వాగతం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కావాల్సిన సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. తన ట్విట్టర్ హ్యాండిల్ పేరు 'రాహుల్ గాంధీ'గా మార్చడం జరిగిందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ నేత రమ్య కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలను చేసుకుంటున్న విషయం తెలిసిందే.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications