సినిమా హాల్లో రాహుల్ గాంధీ.. రాజీనామా తర్వాత కొత్త కోణం...

అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామ చేసిన తర్వాత ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రిలాక్స్ అయ్యాడు. రాజీనామ సమర్పించి అనంతరం నాలుగు పేజీల లేఖ విడుదల చేసిన రోజున ఢిల్లోలోని సినిమాకు వెళ్లాడు. సినిమా హాల్లోఓ సాధరణ పౌరుడిలా అందరి మధ్య కూర్చుని సినిమా చూశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీంతో ఆయన పై పలు సోషల్ మీడియా అభిమానులు ప్రంశంశల జల్లు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని పీవీఆర్ చాణక్య మల్టిప్లెక్స్ లోని ఆర్టికల్ 15 అనే సినిమాకు వెళ్లాడు. దీంతో రాహుల్ సినిమా చూసిన వీడియోపై పలువురు నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.

Rahul Gandhi watched movie in delhi ofter resigning as the Congress president

ఇటివల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామ చేసిన రాహుల్ గాంధీ ఓ సాధరణ పౌరుడిలా సినిమాకు వెళ్లాడు. ఓ వైపు పార్టీ నేతలు పార్టీ అధ్యక్షపదవి కోసం కోట్టుమిట్టడుతున్నారు. రాహుల్ గాంధీయో అధ్యక్షుడిగా కొనసాగాలని పలువురు సీనియర్ నేతలు రాహుల్‌కు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కాని రాహుల్ గాంధీ మాత్రం ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఖరఖండిగా చెప్పాడు. దీంతో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ హైకమండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే పార్టీకి నాలుగు పేజీల లేఖ రాసి అధికారికంగా రాజీనామను ప్రకటించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+