అలసిపోయారు!: అవెంజర్స్ సినిమా చూసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, జన్ ఆక్రోశ్ ర్యాలీలో పాల్గొని తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్నేహితులతో సినిమా చూసి సేద తీరారు. మంగళవారం రాహుల్ గాంధీ తన స్నేహితులతో కలిసి ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో ఉన్న ఐనాక్స్ థియేటర్‌లో 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' సినిమాను వీక్షించారు.

రాహుల్ గాంధీ ఎప్పుడూ ధరించే వైట్ అండ్ వైట్ దుస్తుల్లో కాకుండా అప్పుడడప్పుడు దర్శనమిచ్చే టీషర్ట్‌లో కన్పించారు. ఓ వైవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే రాహుల్ గాంధీ సినిమాకి వెళ్లడమేంటని పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా వారికి కౌంటర్ ఇచ్చింది.

Rahul Gandhi watches Marvels Avengers Infinity War with friends at Nehru Place in New Delhi

'1984'లో జురిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పుడు అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ కూడా ఢిల్లీలోని ఓ థియేటర్‌లో సినిమా వీక్షించేందుకు వెళ్లారు. గుజరాత్ ఎన్నికలు, జన్ ఆక్రోశ్ ర్యాలీ తర్వాత ఎంతో అలిసిపోయిన రాహుల్ ఒక సినిమా చూస్తే తప్పేంటి? అని ఓ కాంగ్రెస్ నేత విమర్శించిన పార్టీలను నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+