రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

కపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 400 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తాలా
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 400 పోస్టులు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: 50 శాతం మార్కులతో 10వతరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణత

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పరీక్ష ద్వారా ఎంపిక

Rail Coach Factory Recruitment 2020:Apply for Apprentice posts

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+