సీనియర్ మేనేజర్ పోస్టులు: రైల్‌టెల్ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ విభాగాల్లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకై రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 26, 2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: రైల్‌టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజనీర్&సీనియర్ మేనేజర్
జాబ్ పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: సెప్టెంబర్ 26, 2017
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు: 38
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ విభాగాల్లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో తత్సమాన సీజీపీఏ లేదా 55శాతం మార్కులతో ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.20,000

సీనియర్ మేనేజర్ ఖాళీలు: 07
విద్యార్హత: అభ్యర్థులు అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ విభాగాల్లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో తత్సమాన సీజీపీఏ లేదా 55శాతం మార్కులతో ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.24900-రూ.50500/ఒక నెలకు
వయోపరిమితి: కంపెనీ నిబంధనలకు అనుగుణంగా
ఎంపిక విధానం: రాతపరీక్ష&వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 7, 2017
దరఖాస్తుల తుది గడువు: సెప్టెంబర్ 27, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/XVHtJE












Click it and Unblock the Notifications