రైల్‌టెల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రైల్ టెల్ సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 25, 2018 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు :రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య :15
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 25 అక్టోబర్ 2018

విద్యార్హతలు
->గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఎలక్ట్రానిక్స్ &టెలికమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
->టెక్నీషియన్ అప్రెంటిస్: ఎలక్ట్రానిక్స్ &టెలికమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
వయస్సు : 1 అక్టోబర్ 2018 నాటికి 18 నుంచి 27 ఏళ్లు
వేతనం :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: నెలకు రూ. 12000/-
టెక్నీషియన్ అప్రెంటిస్ : నెలకు రూ. 10000/-
ఎంపిక విధానం : మెరిట్ ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 25 అక్టోబర్ 2018
Link : https://goo.gl/mQvwPX












Click it and Unblock the Notifications