రాజ్‌నాథ్‌కు ''హోంశాఖ', నిర్మలా సీతారామన్‌కు "డిఫెన్స్ "
మరోసారి నిర్మలా సీతామన్‌తోపాటు, రాజ్‌నాథ్ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇద్దరికి కూడ మోడీ వాళ్లు ఇదివరకు నిర్వహించిన శాఖలనే కేటాయించారు. ఈనేపథ్యంలోనే రాజ్‌నాథ్ సింగ్ కు హోంశాఖ కేటాయించగా ,నిర్మల సీతారామన్‌కు సైతం డిఫెన్స్ శాఖను కేటాయించారు. దీంతో వారు తిరిగి గత ప్రభుత్వంలో నిర్వహించిన బాద్యతలనే తిరిగి చేపట్టబోతున్నారు.

మరికాసేపట్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న మంత్రులుగా ప్రమాణం చేపట్టనున్న సభ్యులు రాష్ట్ర్రపతి భవన్‌కు చేరుకుంటున్నారు. రెండవ సారీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వెలుపల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే..కాగా నిర్మల సీతారామన్ కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications