లైంగిక దాడి: ఆధ్యాత్మిక స్వామికి బెయిల్ ఇవ్వలేం
జోద్ పూర్: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద అధ్యాత్మిక గురువు ఆశారం బాపుకు రాజస్థాన్ హై కోర్టులో చుక్కెదురైయ్యింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించింది.
కేసు విచారణ దాదాపు ముగింపు దశలో ఉందని, ఇప్పుడు మీకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. హై కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో వివాదాస్పద గురువు ఆశారం బాపుకు మరోసారి చుక్కెదురైయ్యింది.

మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేశారంటూ ఆశారం బాపుపై ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు 2013 సెప్టెంబర్ 2వ తేదిన ఆశారం బాపును అరెస్టు చేసి జైలుకు పంపించారు.
రాజస్థాన్ లోని జోద్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఆయన తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని అనేక సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆశారం బాపుకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం తిరస్కరించింది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications