రాజకీయాలు, మంచివాళ్లు: రజనీకాంత్‌కు కమల్ హాసన్ సూచన

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయాల విషయంలో ఓ సూచన చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కమల్ హాసన్ పిలుపునిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మంచివారు రాజకీయాలకు దూరంగా ఉండరాదని కమల్ హాసన్ సూచించారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో కమల్ హాసన్ రాజకీయాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Rajinikanth

అయితే, ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగి తేలే రజనీకాంత్‌కు రాజకీయాలు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అయితే, రాజకీయాల్లో ఉన్న మంచి వ్యక్తులను మాత్రం ఆయన ప్రోత్సహించారు. కమల్ హాసన్ పిలుపు పైన రాజనీకాంత్ స్పందించవలసి ఉంది. రజనీ అభిమానులు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+