కోహ్లీని ఎంతో ప్రేమిస్తున్నా: ఐటెమ్ బాంబ్ రాఖీ సావంత్, మరి అనుష్క?

ముంబై: వివాదాస్పద ప్రకటనలతో ఎప్పుడూ మీడియాలో ఉండే బాలీవుడ్ ఐటెం బాంబ్, రాజకీయ నేత రాఖీ సావంత్ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించింది. తాను భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని ప్రేమిస్తున్నట్లు బహిరంగంగా పేర్కొంది.

కాగా, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మలు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే తాను విరాట్‌ కోహ్లీని ఘాటుగా ప్రేమిస్తున్నానని బహిరంగంగా సెలవిచ్చింది రాఖీ సావంత్.

Rakhi Sawant confesses love for Virat Kohli; are you listening Anushka?

ముంబైలో ఓ స్పా ప్రారంభోత్సవానికి హాజరైన రాఖీ సావంత్.. ‘నేను విరాట్‌ను ఎంతో ప్రేమిస్తున్నా. అతన్ని ప్రేమిస్తున్నట్లుగా అనుష్క ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను' అని కుండబద్దలు కొట్టేసింది.

రాఖీ సావంత్ వ్యాఖ్యలపై కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+