డేరా బాబా: ఆశ్రమంలో ఈఫిల్‌టవర్,తాజ్‌మహల్, రిసార్ట్స్
సిర్సా: గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా ప్రధాన కార్యాలయంలో సకల భోగాలను అనుభవించారు. కళ్ళు చెదిరే భవంతులు, చారిత్రక కట్టడాలను నిర్మించుకొన్నాడు.
అత్యాచార కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ డేరాలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించినట్టు డేరా క్యాంపస్‌ను ఆనవాళ్ళు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

డేరా ప్రాంగంణంలో లగ్జరీ సౌకర్యాలు కన్పిస్తున్నాయి. రిసార్ట్స్, మొఘల్ కోర్ట్స్ ఉన్నాయి. భారీ ఓడ కూడ డేరా ప్రాంగణంలోనే నిలిపి ఉంది. డేరా ముఖద్వారంపై పలు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి.
ఇక గుర్మీత్‌సింగ్ నటించిన సినిమాలు షూటింగ్ జరిగే ఫిల్మ్ సిటీ కూడ డేరా ప్రాంగంణంలోనే ఉంది. ఫిల్మ్ సిటీ లోపలకు అనుమతి లేకుండా ఎవరు వెళ్ళకూడదు.
ఎలక్ట్రిక్ వైర్లతో కంచె ఏర్పాటు చేశారు. మరోవైపు హైకోర్టు ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జిల ఆధ్వర్యంలో డేరా ప్రాంగంణంలో తనిఖీలు చేపట్టనున్నారు. ఈ తనిఖీల్లో మరిన్ని రహస్యాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications