చోటారాజన్ ఎవరి పేర్లు చెప్తాడో: రాంగోపాల్ వర్మ ఆసక్తి

ముంబై: గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అరెస్టు నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించారు. చోటా రాజన్ ఎవరెవరి పేర్లు బయటపెడతారోనని ఆయన అభిప్రాయపడ్డారు.

Ramgopal Varma tweets on mafia don Chhota Rajan

మాఫియా డాన్‌ల కథాంశాలతో పలు సినిమాలు తీసి రామ్ గోపాల్ వర్మ రికార్డులకెక్కాడు. మాఫియా ప్రపంచం గురించి వర్మ చేసినంత రీసర్చ్ మరెవరూ చేయకపోవచ్చు. 2002లో వచ్చిన కంపెనీ అనే సినిమా దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌ల సంబంధాలకు తెర రూపమని పలువురు భావిస్తారు.

తాజాగా, ఇండోనేషియా పోలీసుల అదుపులో ఉన్న మాఫియా డాన్ చోటా రాజన్ పైన వర్మ ట్వీట్ చేశాడు. ఇన్నేళ్లు గ్యాంగ్‌ను నడపడానికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తల పేర్లు ఎవరెవరివి చోటా రాజన్ వెల్లడిస్తాడన్న విషయం ప్రస్తుతం తనకు అత్యంత ఆసక్తిని కలిగిస్తోందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+