ర్యాంప్‌వాక్ చేస్తూ... కాలేజీ విద్యార్థిని మృతి
ర్యాంప్ పై హోయలు పోతు క్యాట్ వాక్ చేయాల్సిన ఓ విద్యార్థిని హఠాత్తుగా ర్యాంప్ పైనే క్రిందపడిపోయింది. ఎమయిందో తెలుసుకునేలోపే 21 సంవత్సరాల క్యాట్ వాక్ విద్యార్థిని తన ప్రాణాలను కోల్పోయింది. ఫ్రెషర్స్ డేలో భాగంగా క్యాట్ వాక్‌తో అందరికి సంతోషాన్ని పంచుతున్న యువతి అకస్మాత్తుగా తన ప్రాణాలను కోల్పోయింది.
శనివారం బెంగళూర్‌లో శాలిని అనే 21 ఏళ్ల యువతి ఎంబీఏ చదువుతోంది. దీంతో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే స్నేహితులతో కలిసి క్యాట్ వ్యాక్ చేసింది.. వాక్ లో భాగంగా మొదటి రౌండ్ లో ర్యాంపు చివరి వరకు వచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే వెంటనే తేరుకున్న నిర్వాహకులు ఆమేను ఆస్పత్రికి తరలించారు. అయితే శాలిని మార్గమధ్యలోనే అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు..గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.

కాగా క్యాట్ వాక్ లో పాల్గోనేముందు చాల అక్టివ్ గానే ఉందని నిర్వహాకులు చెప్పారు. అంతలోనే క్రిందపడి చనిపోవడంతో అందరు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాని అయితే అంత చిన్నవయస్సులో గుండెపోటు అంటే నమ్మశక్యంగా లేదని ఆమె కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications