బ్యాట్‌తో కొడ్తా!: ప్రచారంలో క్రికెట్ ఆడిన రమ్య (పిక్చర్స్)
బెంగళూరు: ప్రముఖ నటి రమ్య క్రికెట్ ఆడారు. ప్రస్తుతం ఆమె మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమె మాండ్య లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున శాండిల్ వుడ్ సుందరి రమ్య పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం ఓ గ్రామంలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు. ఆమె వారితో పాటు ఉత్సాహంగా బ్యాట్ పట్టారు. వారిలోను ఉత్సాహం నింపారు.

రమ్య
క్రికెట్ ఆడటంపై నటి రమ్య ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడేందుకు తాను తన ప్రచారాన్ని కాసేపు ఆపేశానని, తాను ఎంతో ఆనందించానని ట్విట్టర్ ద్వారా స్పందించారు.

రమ్య
ప్రముఖ కన్నడ నటి రమ్య క్రికెట్ ఆడారు. ప్రస్తుతం ఆమె మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు.

రమ్య
2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమె మాండ్య లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున శాండిల్ వుడ్ సుందరి రమ్య పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు.

రమ్య
ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం ఓ గ్రామంలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు. ఆమె వారితో పాటు ఉత్సాహంగా బ్యాట్ పట్టారు. వారిలోను ఉత్సాహం నింపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్

Click it and Unblock the Notifications