ఎస్ఎం కృష్ణ వ్యాఖ్య, కంటతడి పెట్టిన రమ్య (పిక్చర్)
బెంగళూరు: ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ మాండ్య నియోజకవర్గం సిట్టింగ్ లోకసభ అభ్యర్థి రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన కన్నీటి పర్యంతమయ్యారు.
మాండ్య నియోజకవర్గంలో ఆమె కన్నీరు కార్చారు. ఓ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, నటుడు, మంత్రి అంబరీష్ తదితరులతో పాటు రమ్య పాల్గొన్నారు.
ఈ సమయంలో ఎస్ఎం కృష్ణ నటి రమ్య తండ్రిని ప్రస్తావించారు. తండ్రిని గుర్తుకు తెచ్చుకున్న రమ్య ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.

రమ్య
ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ మాండ్య నియోజకవర్గం సిట్టింగ్ లోకసభ అభ్యర్థి రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన కన్నీటి పర్యంతమయ్యారు.

రమ్య
మాండ్య నియోజకవర్గంలో ఆమె కన్నీరు కార్చారు. ఓ కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, నటుడు, మంత్రి అంబరీష్ తదితరులతో పాటు రమ్య పాల్గొన్నారు.

రమ్య
ఈ సమయంలో ఎస్ఎం కృష్ణ నటి రమ్య తండ్రిని ప్రస్తావించారు. తండ్రిని గుర్తుకు తెచ్చుకున్న రమ్య ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.

రమ్య
ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ... రమ్య తనకు సోదరి కూతురులాంటిదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబరీష్‌ను సత్కరించారు.

రమ్య
రమ్య మాట్లాడూతూ.. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఏ పదవి పైన వ్యామోహం లేదని చెప్పారు. తనకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తానన్నారు. మాండ్య నియోజకవర్గ ప్రజలు తనకు మరోసారి అవకాశమివ్వాలన్నారు.












Click it and Unblock the Notifications