వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rana: ఇంట్లో పాములు, ఊసరవెళ్లిలు పెంచుకున్న రాణా, అటవి శాఖ ఎంట్రీ, లక్ష మంది సబ్ స్క్రైబర్స్ !

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: సొంతంగా యూట్యూబ్ చానల్స్ పెట్టుకున్న కొందరు ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ ను సంపాధించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియాలో పేరు సంపాధించుకుని త్వరగా సెలబ్రిటీలు అయిపోవాలని అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వ్యక్తి అతని యూట్యూబ్ చానల్ ద్వారా లక్షల మందికి దగ్గర అయ్యాడు. వెరైటీ వీడియోలు చేసి అతని యూట్యూబ్ చానల్స్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇతని యూట్యూబ్ చానల్ కు లక్ష మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను ఎక్కువగా అడవి జంతువులు, వన్యప్రాణుల మీద వీడియోలు తియ్యడంతో అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ యూట్యూబర్ ఇంట్లో సోదాలు చేసిన అటవీ శాఖ అధికారులు ఆరు పాములు, నాలుగు ముంగీసలు, ఊసరవెళ్లిలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ యూట్యూబర్ ఇంట్లో పాములు, ఊసరవెళ్లిలు పెంచిపోషిస్తున్నాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, మిస్ డ్ కాల్ తో భర్తను చంపించిన భార్య, స్కెచ్ రివర్స్, ఢమాల్ !Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, మిస్ డ్ కాల్ తో భర్తను చంపించిన భార్య, స్కెచ్ రివర్స్, ఢమాల్ !

 ఒడిశాలో ఫేమస్ యూట్యూబర్

ఒడిశాలో ఫేమస్ యూట్యూబర్

ఒడిశాలోని పశ్చిమ ఒడిశాలోని రేడాఖోలే ప్రాంతంలో రామచంద్ర రాణా అలియాస్ రాణా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రామచంద్ర రాణా సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. రామచంద్ర రాణా అతని యూట్యూబ్ చానల్ ద్వారా లక్షల మందికి దగ్గర అయ్యాడు. వెరైటీ వీడియోలు చేస్తున్న రామచంద్ర రాణా అతని యూట్యూబ్ చానల్స్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నాడు.

 లక్ష మంది సబ్ స్క్రైబర్స్

లక్ష మంది సబ్ స్క్రైబర్స్

రామచంద్ర రాణా యూట్యూబ్ చానల్ కు లక్ష మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. రామచంద్ర రాణా ఎక్కువగా అడవి జంతువులు, వన్యప్రాణుల మీద వీడియోలు తియ్యడంతో అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పటికీ రామచంద్ర రాణా వన్యప్రాణుల మీద ఎక్కువగా వీడియోలు తీస్తున్నాడు

 అటవి శాఖ అధికారుల ఎంట్రీతో షాక్

అటవి శాఖ అధికారుల ఎంట్రీతో షాక్

ఒడిశా యూట్యూబర్ రామచంద్ర రాణా ఇంట్లో సోదాలు చేసిన అటవీ శాఖ అధికారులు ఆరు పాములు, నాలుగు ముంగీసలు, ఊసరవెళ్లిలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. యూట్యూబర్ రామచంద్ర రాణా ఇంట్లో పాములు, ఊసరవెళ్లిలు పెంచిపోషిస్తున్నాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 నేరం అంగీకరించాడు.... కానీ ?

నేరం అంగీకరించాడు.... కానీ ?

అటవి ప్రాంతంలో సంచరిస్తున్న తనకు పాములు, ఊసరవెళ్లిలు, ముంగీసలు చిక్కాయని, వాటితో వీడియోలు తీసిన తరువాత మళ్లీ వాటిని అటవి ప్రాంతంలో వదిలిపెట్టానని రామచంద్ర రాణా అంటున్నాడు. అయితే తాను వన్యజీవల పట్ట క్రూరంగా వ్యవహరించలేదని, తన మీద కొందరు కక్ష పెంచుకుని కేసులు పెట్టిస్తున్నారని రామచంద్ర రాణా విచారం వ్యక్తం చేశాడు.

 యూట్యూబ్ చానల్ తో ఫేమస్ అయిపోవాలని ?

యూట్యూబ్ చానల్ తో ఫేమస్ అయిపోవాలని ?

సొంతంగా యూట్యూబ్ చానల్స్ పెట్టుకున్న కొందరు ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ ను సంపాధించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియాలో పేరు సంపాధించుకుని త్వరగా సెలబ్రిటీలు అయిపోవాలని అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Rana: Odisha forest department officials arrested youtuber R Rana for using snake in his video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X