హోటల్లో మహిళపై ఎమ్మెల్యే రేప్: కేసు నమోదు

జరిగిన విషయాన్ని బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ రాజకీయ నాయకుడు బెదిరించినట్లు మహిళ చెప్పింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయంలో తాను చెప్పాల్సింది చాలా ఉందని, సరైన సమయంలో అన్నీ చెప్తానని ఆయన అన్నారు. అకారణంగా తనను, తన పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఇదంతా చేస్తున్నారని ఆయన విమర్శించారు
శాసనసభ్యుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళకు కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని గత ఏడాదిగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక కుంభకోణానికి కూడా సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. సౌరశక్తి కుంభకోణంలో దంపతుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వ్యక్తిగత సహాయకుడు అరెస్టయ్యాడు.












Click it and Unblock the Notifications