కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం

కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన డిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకొంది. బీహర్ నుండి డిల్లీ వెళ్తున్న ఓ మహిళపై ముగ్గురు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు.

న్యూడిల్లీ:పెళ్ళి కి వెళ్తోన్న ఓ మహిళలను రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. డిల్లీలో ఓ వివాహనికి వెళ్థుండగా రైలులోనే దుండగుడు ఆమెను దారుణంగా రేప్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్ కు చెందిన ఓ మహిళ తమ బంధువల వివాహనికి డిల్లీ వెళ్ళేందుకు రైలులో ప్రయాణీస్తోంది. ఆమె మహిళల కోచ్ లో ప్రయాణిస్తోంది. అయితే ఈ కోచ్ లో ఐదుగురు మహిళలు ఉన్నారు.షాదారాలో రైల్వేస్టేషన్ లో నలుగురు మహిళలు రైలు దిగివెళ్ళిపోయారు.

rape on a lady in running train

నలుగురు మహిళలు దిగిన వెంటనే ఆ బోగిలోకి ముగ్గురు దుండగులు వచ్చారు. ఆమె వద్ద ఉన్న బంగారం, వస్తువులు,నగదును దోచుకొన్నారు. ఇద్దరు పారిపోయారు. అయితే బోగిలో ఎవరూ లేకపోవడంతో ఇందులో ఒక్క దుండగుడు ఆమెపై అత్యాచారం చేశాడు.

లైంగిక దాడికి ఆమె సహకరించకపోవడంతో ఆమెపై ఆ దుండగుడు దాడి చేశాడు. అతని తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశాడు.దుండగుడిని రక్షించుకొనేందుకు ఆమె గట్టిగా అరిచింది. ఈ అరుపులు విన్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ణి షాబాజ్ గా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+