రాష్ట్రపతి విందు: 'మోడీ కుర్తా వేసుకోవాలని ఉంది' (ఫోటోలు)

న్యూఢిల్లీ: మోడీ కుర్తా వేసుకోవాలని ఉంది ఈ మాట అన్నది ఎవరో కాదు రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. భారత్ - అమెరికా మధ్య 'దోస్తీ' మరింత పెరగాలని, తనకు మోడీ కుర్తా వేసుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.

ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. మీ ఆతిథ్యాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని అన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఒకప్పుడు చాయ్ అమ్ముకొనే వ్యక్తి తనయుడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానిగా మమ్మల్ని ఆహ్వానించారు. కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్రమోడీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు.

తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు. నేను ఐదు గంటలు నిద్రపోతున్నందుకు ఆనందం కలిగిందని చెప్పారు. అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని, మంచి స్టైల్ కూడా ఉందని అన్నారు.

2010 సంవత్సరంలో తాను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు తమ దంపతులతో డాన్సు చేయించారని అన్నారు. ముంబైలో కొందరు పిల్లలతో కలిసి మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా డాన్సు చేశారు. తనకంటే మిషెల్ బాగా డాన్సు చేస్తారని ఆయన అన్నారు. మిషెల్లీ ఒబామా తర్వాత తన స్టైల్ ఐకాన్ ఎవరంటే మోడీనే అన్నారు.

 రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

మోడీ కుర్తా వేసుకోవాలని ఉంది ఈ మాట అన్నది ఎవరో కాదు రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. భారత్ - అమెరికా మధ్య 'దోస్తీ' మరింత పెరగాలని, తనకు మోడీ కుర్తా వేసుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.

 రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. మీ ఆతిథ్యాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని అన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

ఒకప్పుడు చాయ్ అమ్ముకొనే వ్యక్తి తనయుడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానిగా మమ్మల్ని ఆహ్వానించారు. కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్రమోడీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు.

 రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

రాష్ట్రపతి విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామా పాల్గొన్నారు. ఈ విందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని నేరంద్రమోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+