వైదొలిగే ఆలోచన లేదు, పదవిలో ఉంటా: రతన్ టాటా

ప్రస్తుతానికి టాటా ట్రస్టుల ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచన తనకు లేదని టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా తెలిపారు.

ముంబై: ప్రస్తుతానికి టాటా ట్రస్టుల ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచన తనకు లేదని టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా తెలిపారు. ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవచ్చునని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించారు.

Ratan Tata plays down talk of imminent exit from Tata Trusts

ట్రస్టీలు భవిష్యత్‌ నాయకత్వం కోసం ఇప్పటి నుంచే నియామక ప్రక్రియను మొదలుపెట్టినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయనీ, కానీ అలాంటిదేమీ లేదని రతన్‌ టాటా చెప్పారు. దేశ ప్రయోజనాలపై సానుకూల ప్రభావం చూపే పలు కార్యకలాపాలను ట్రస్టులు చేపడతున్నాయన్నారు.

అందులో తన పాత్రను కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. సరైన సమయంలో తన వారసుడి గురించి, నియామక ప్రక్రియ గురించి ఆలోచిస్తామన్నారు. రతన్ టాటా తప్పుకునే ఆలోచన లేదని టాటా సన్స్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+